'మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలి'
VZM: గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వలన వచ్చే అనర్థాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని బొబ్బిలి ఎస్సై కె. నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసులకు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.