నేను ఎప్పటికీ జగన్ వెంటనే: మాజీ MLA

నేను ఎప్పటికీ జగన్ వెంటనే: మాజీ MLA

TPT: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి స్పందించారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానన్న ఆయన, తనపై గిట్టని వారే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హిట్లర్ పాలన సాగుతోందంటూ విమర్శించారు.