కల్వకుర్తిలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం

కల్వకుర్తిలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం

NGKL: కల్వకుర్తి మండలంలో రఘుపతిపేట, వెంకటాపురం తండా, జీడిపల్లి తండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వెంకటాపురం తండా ఉపసర్పంచి ఇస్లావత్ శాంతి, జీడిపల్లి తండా ఉపసర్పంచ్ మెగావత్ కేసలి ఎన్నికయ్యారు. మిగతా 21 గ్రామాల్లోని స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.