VIDEO: రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం మహేంద్రవాడలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్పాటాల కోసం జగన్మోహన్ రెడ్డి తన ముఖచిత్రాలను పాస్ పుస్తకాలు, రీ సర్వే రాళ్ల పై ముద్రించుకున్నారని విమర్శించారు.