వైభవంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
WNP: పెబ్బేరు మండలంలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయ పక్కన నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెబ్బేరు మున్సిపాలిటీలో 3 రోజుల పాటు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.