VIDEO: ఆదివారం.. ఉప్పల్లో చేపల రేట్లు..!

VIDEO: ఆదివారం.. ఉప్పల్లో చేపల రేట్లు..!

MDCL: ఉప్పల్ పరిధిలో ఆదివారం చేపల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో రవ్వ రూ.220, బొచ్చే రూ.200,పాపిరికన్నెలు రూ.240, కొర్రమట్ట రూ.500, రొయ్యలు రూ.400 విక్రయిస్తున్నారు. వివిధ వ్యాపార దుకాణాలలో కిలో పై రూ.30 నుంచి రూ.50 వరకు వ్యత్యాసం కనిపిస్తుంది. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.