VIDEO: 'హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి'
NRML: 14 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని కడెం ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ శివకుమార్ సూచించారు. ఈ సందర్భంగా కడెంలో వారు మాట్లాడుతూ.. కడెం ప్రభుత్వాసుపత్రిలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.