VIDEO: మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామిని భక్తులు గురువారం అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు కోడెను మొక్కుగా సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి బెల్లాన్ని ప్రసాదంగా అందజేశారు. ఆలయంలో భక్తుల తాకిడితో ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది.