'ధురందర్'పై రామ్ చరణ్ ప్రశంసలు

'ధురందర్'పై రామ్ చరణ్ ప్రశంసలు

రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల మూవీ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా 'రా'గా, గ్రిప్పింగ్‌గా ఉందని, రణవీర్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని కొనియాడాడు. మాధవన్, సంజయ్ దత్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చరణ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.