కంపోస్ట్ యార్డ్ నిర్వహణ పనితీరు పరిశీలన
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తూరు మండలం గూడూరులో ఎంపీడీవో సీహెచ్ అరుంధతి వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్, కంపోస్ట్ యార్డ్, నర్సరీల నిర్వహణ వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో పంచాయతీ పాలక వర్గం కాకుండా గ్రామస్తులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.