ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణం వెంగళరావు నగర్‌లోని నవ వికాస్ వద్ద వెంగళరావు నగర్‌లోని శివాలయం సమీపంలోని వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానాల్లో బుధవారం ఆరాధన మహోత్సవాలు నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ ఆరాధన మహోత్సవాలకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.