VIDEO: స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన భట్టీ

VIDEO: స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన భట్టీ

HYD: డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ ఫుట్ బాల్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. 8, 9 తేదీలలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరగనుందన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్‌ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందన్నారు.