VIDEO: మహిళ ప్రాణం తీసిన అనుమానం

VIDEO: మహిళ ప్రాణం తీసిన అనుమానం

NTR: విజయవాడలో అనుమానం ఓ మహిళ ప్రాణం తీసింది. సహజీవనం చేస్తున్న నామాల లక్ష్మిపై రాఘవులు అనుమానం పెంచుకుని, సోమవారం రాత్రి చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడు రాఘవులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.