వెల్నెస్ క్లినిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వెల్నెస్ క్లినిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

VSP: కేజీహెచ్‌లో గైనిక్ వార్డ్ వద్ద వెల్నెస్ క్లినిక్ సెంటరు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. వెల్ నెస్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గైనిక్, మెడిసిన్ పీడియాట్రిక్, న్యూట్రిసియన్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు మానసిక శారీరక పట్టుత్వంపై అవగాహన కల్పించడానికి, పలు టెస్ట్‌లు చేయడానికి సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు.