VIDEO: స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

VIDEO: స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

కోనసీమ: పి.గన్నవరం మండలం మొండెపులంకలాకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజోలు మండలం కడలికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23), వల్లూరి తేజ (16) బైక్‌పై రావులపాలెం వెళ్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా, తేజ AMP ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ శివకృష్ణ ఆదివారం తెలిపారు.