పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం

పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం

MHBD: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సిద్ధార్థ పాఠశాలపై చర్యలు తీసుకోవాలనీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు లేరని, వసతి గృహంలో నాణ్యమైన భోజనం లేదని అన్నారు.