VIDEO: పంచాయతీ ఎన్నికల దావత్.. అన్నదమ్ముల ఘర్షణ
JGL: పంచాయతీ ఎన్నికల దావత్ ఘర్షణకు దారితీసింది. గొల్లపల్లి మండలం ఉల్లిగడ్డ లక్ష్మీపూర్‌లో మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆపడానికి వెళ్లిన తమ్ముడిపై కళ్యాణ్ అనే వ్యక్తి కత్తిలో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన లత, శ్రీనివాస్‌లను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే డ్యూటీ డాక్టర్లు లేరని చెప్పడంతో వారుప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు.