యాషెస్.. స్టార్క్ అరుదైన ఘనత

యాషెస్.. స్టార్క్ అరుదైన ఘనత

యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్‌ను ఔట్ చేసి యాషెస్‌లో 100 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 21వ ప్లేయర్‌గానూ నిలిచాడు. ఈ లిస్టులో షేన్ వార్న్(AUS- 195), గ్లెన్ మెక్‌గ్రాత్(AUS- 157), స్టువర్ట్ బ్రాడ్(ENG- 153) తొలి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.