VIDEO: 'వాహనదారులు ఈ నిబంధనలు పాటించండి'

VIDEO: 'వాహనదారులు ఈ నిబంధనలు పాటించండి'

RR: వర్షాకాలంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 'X' వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ వర్షాకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు వాహనాల కండిషన్ చెక్ చేయించాలని, టైర్ల గ్రిప్‌ను చూసుకోవాలన్నారు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చన్నారు.