నేడు హైకోర్టు జోన్ -2 భవన నిర్మాణానికి శంకుస్థాపన

నేడు హైకోర్టు జోన్ -2 భవన నిర్మాణానికి శంకుస్థాపన

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కలిసి సీఎం రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న హైకోర్టు నూతన భవనం పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు రెండోదశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి ఉదయం 10:30 గంటలకు సీజేఐ శంకుస్థాపన చేస్తారు.