పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

MHBD: మరిపెడ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. మండలంలో మత్తు పదార్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.