VIDEO: ఘనంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోత్సవాల మధ్య యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.