మరణంలోనూ మరో ఇద్దరికి మహోపకారం

మరణంలోనూ మరో ఇద్దరికి మహోపకారం

PDPL: పాలకుర్తి మండలం GDనగర్‌కు చెందిన జంపాల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఇద్దరు అంధులకు నేత్రదానం చేసిన ఆయన కుటుంబ సభ్యులను ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు. LV ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ మృతిని కార్నియా సేకరించి HYD-ఐ బ్యాంకుకు తరలించారు.