సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

ELR: కుక్కునూరు పంచాయతీ కిష్టాపురం గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సమస్యలను పథకాలను లబ్ధిదారులకు వివరించారు. దీపం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుందని తెలిపారు.