రేపు కొవ్వూరులో కూటమి నాయకుల సమావేశం

రేపు కొవ్వూరులో కూటమి నాయకుల సమావేశం

E.G: కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు కు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.