మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అడ్డాకులలో బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
✦ దేవరకద్ర రోడ్డులో టూ వీలర్‌ను ఢీ కొట్టిన లారీ.. ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
✦ మూసాపేటలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
✦ మిడ్జిల్‌లో ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి: MCC నోడల్ అధికారి రాజు