' విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు టూల్‌కిట్లు అందజేయాలి'

' విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు టూల్‌కిట్లు అందజేయాలి'

GNTR: గుంటూరు జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం కింద శిక్షణ పొందిన చేతి వృత్తుల అభ్యర్థులకు త్వరితగతిన టూల్‌కిట్ల పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అవసరమైన వారికి వ్యాపార సంస్థల స్థాపనకు రుణాలు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని , పథకం లక్ష్యం స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడమేనని పేర్కొన్నారు.