బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలంలో సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడమే ఇందిరమ్మ ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పాయం తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ రహదారి ఉపయోగకరమని అన్నారు.