మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు విడుదల

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 TG మైనారిటీ గురుకుల పాఠశాలలు కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 8 తరగతులు, ఇంటర్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.