నాగార్జున సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

నాగార్జున సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

NLG: చింతపల్లి మండలంలోని పోలేపల్లి రామనగర్ శివారులో నాగార్జున సాగర్-హైదరాబాద్ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న ఖాదర్ ఖురేషి (65), ఖాజ మోహినుద్దీన్ (56) ఇతర ప్రయాణికులతో కలిసి, రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్క్ చేసిన లారీని వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఖాదర్, ఖాజ మోహినుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు.