మండల కన్వీనర్‌గా నునావత్ విజయ్ ఏకగ్రీవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో CITU మండల సభ గురువారం నిర్వహించారు. ఈ సభలో నునావత్ విజయ్‌ను కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు 9 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్మికులు, యువజన సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.