శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి

శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి

VSP: ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న శతాబ్ది వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నతల్లిని, గురువును మర్చిపోకూడదని విద్యార్థులకు ఆయన సూచించారు. అలాగే, విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ముఖ్యం అని హితవు పలికారు.