'క్రిస్టియన్ మైనార్టీ ఛైర్మన్‌గా అంకిత్ అనురాగ్'
VKB: తాండూరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఛైర్మన్‌గా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అంకిత్ అనురాగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని విలియమూన్ స్కూల్లో జరిగిన సమావేశంలో నియోజకవర్గ కమిటీని మెజార్టీ సభ్యు ల ఆమోదంతో ఎన్నుకున్నట్లు వెల్లడించారు. తనను ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.