VIDEO: ప్రమాదకరంగా కల్వర్టు.. పొంచి ఉన్న ప్రమాదం

VIDEO: ప్రమాదకరంగా కల్వర్టు.. పొంచి ఉన్న ప్రమాదం

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కల్వర్టు ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ రహదారి గుండా బ్యాంకులకు, పాఠశాలలకు వెళ్లేవారు నిత్యం వేలాదిమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నామన్నారు.