ఉగ్రవాద స్థావరాల్లో జవాన్ల తనిఖీలు
జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలే లక్ష్యంగా జవాన్లు సోదాలు నిర్వహించారు. జమాతే ఇస్లామీ, అనుబంధ గ్రూపుల స్థావరాల్లో సోదాలు చేశారు.