నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ATP: కళ్యాణదుర్గం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వసుంధర తెలిపారు. నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.