ముత్తలూరు గ్రామ వీఆర్ఎ పీరు బై మృతి

ముత్తలూరు గ్రామ వీఆర్ఎ పీరు బై మృతి

NDL: రుద్రవరం మండలం పరిధిలో ముత్తలూరు గ్రామ వీఆర్ఎగా విధులు నిర్వహిస్తున్న పీరు బై సోమవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు వీఆర్వో హుస్సేన్ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందారన్నారు. వీఆర్ఎ మృతదేహానికి తహశీల్దార్ మురళిమోహన్ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.