రాష్ట్రాన్ని జలగల్లా పీక్కుతిన్నారు: MP

BHNG: తెలంగాణ రాష్ట్రాన్ని ఐదుగురు జలగల్లా పీక్కుతిన్నారని, అందులో కవిత కూడా ఉన్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం అవినీతిపై సీబీఐకి కవిత వాంగ్మూలం ఇచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. దోచుకున్న అవినీతి డబ్బుల పంపకాల పంచాయతీ బయటకు వచ్చిందని ఆయన అన్నారు.