రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య

రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య

గుంటూరు: అమర్తలూరుకు చెందిన వీర రాఘవులు (70) శనివారం చుండూరు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత సమస్యలే దీనికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. తెనాలి రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.