ఈషా అంబానీ ఆస్కార్‌ ఎంట్రీ.. ఫొటో వైరల్‌

ఈషా అంబానీ ఆస్కార్‌ ఎంట్రీ.. ఫొటో వైరల్‌

ఆస్కార్‌ 2026 వేడుకలో ఈషా అంబానీ తన వింటేజ్ వాలెంటినో గౌనులో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. డైమండ్ నెక్లెస్‌తో ఈషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా అకాడమీ మ్యూజియంతో రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై చర్చించినట్లు సమాచారం.