యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది: కమ్మరి శ్రీనివాస్

యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది: కమ్మరి శ్రీనివాస్

VKB: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ యువ నాయకుడు కమ్మరి శ్రీనివాస్ యువతను ఉద్దేశించి ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, యువత దేశంలోని ఒక శక్తిగా ఎదగాలని, యువకులందరూ బాధ్యతాయుగతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.