జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాల వారీగా హాజరయ్యే విద్యార్థుల సంఖ్య: WGLలో 9492, HNKలో 12079, JNలో 6445, MHBDలో 8157, BHPLలో 3544, MLGలో 3290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.