అక్రమ మద్యం స్వాధీనం

అక్రమ మద్యం స్వాధీనం

SRCL: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ‌శివారులో షేక్ మౌలానా తన కిరాణం షాపులో అక్రమంగా మద్యం అమ్ముతున్నాడాని, తనిఖీ చేయగా రూ. 2838 విలువ గల మూడు లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.