VIDEO: కోతుల బెడద నుండి పట్టణ ప్రజలకు ఉపశమనం
NRML: కోతుల బెడద నుంచి నిర్మల్ పట్టణ ప్రజలకు ఉపశమనం లభించింది. సోమవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆయా వీధులలో సంచరిస్తున్న కోతులను పట్టి అటవీ ప్రాంతంలో వదిలేశారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.