VIDEO: కలెక్టరెట్‌కు పిలిచారు.. పరీక్ష పెట్టారు

VIDEO: కలెక్టరెట్‌కు పిలిచారు.. పరీక్ష పెట్టారు

JN: కలెక్టర్ సందీప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జిల్లాలో 14 టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 101 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కలెక్టరెట్‌కి వచ్చిన వారిలో 11 మందిని పరీక్షకు అనుమతించకపోవడంతో సెలవు రోజు పరీక్ష ఎలా పెడుతారని, పోస్టులను కలెక్టర్ అమ్ముకున్నారని ఆరోపించారు.