విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: CI

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: CI

SKLM: విద్యార్థినిలు క్రమశిక్షణతో, ప్రణాళికా బద్ధంగా విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్సై కె. కృష్ణ ప్రసాద్‌లు సూచించారు. శనివారం మందస మండలం వీజీపురం గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.