VIDEO: అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన మాజీ ఎమ్మెల్యే

NLR: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి నల్లపురెడ్డి పెసర కుమార్ రెడ్డి నెల్లూరులోని నివాసంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.