సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

KMM: భవన నిర్మాణ కార్మికుల బీమా మొత్తాన్ని పెంచినందుకు కృతజ్ఞతగా వైరాలో భవన నిర్మాణ కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సహజ మరణానికి రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించినందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.