గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ నేతల ఆందోళన

SDPT: గజ్వేల్ రైలు రేక్ పాయింట్ వెంటనే పునరుద్ధరించాలని బీఆర్ఎస్ నేతలు శనివారం ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. యూరియాను అందజేయాలని పేర్కొన్నారు.