మున్సిపల్ ఉద్యోగుల ముందస్తు అరెస్ట్

మున్సిపల్ ఉద్యోగుల ముందస్తు అరెస్ట్

VKB: మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం తలపెట్టిన 'చలో అసెంబ్లీ' ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. వికారాబాద్‌లో పలువురు ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. CPM జిల్లా కార్యదర్శి మైపాల్ నేతృత్వంలోని ఉద్యోగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నాగేందర్ పాల్గొన్నారు.